Politics

పూర్తిగా స్టైల్ మార్చేసిన MLA Roja… ఆ పనుల్లో బిజీబిజీ..!

May be an image of 1 person and standing

MLA Roja  : నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా (MLA Roja ) ఇటీవలే రెండు శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే..ఇన్ని రోజులు ఆమె ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నారు.

Also Read :

May be an image of 1 person, standing and indoor

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో తన నియోజకవర్గ సమస్యల పైన ఫోకస్ పెట్టారు. గత 10రోజులగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టారమే..

May be an image of 1 person, standing and outdoors

ఆన్ లైన్ ద్వారానే అధికారులు, నేతలతో టచ్ లో ఉంటుంన్నారు. వారితో జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమై సమస్యలను తెలుసుకుంటున్నారు.

May be an image of 1 person and standing

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కోవిడ్ టీకాలను వేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలను రోజా పిలుపునిచ్చారు.

May be an image of 1 person and standing

అంతేకాకుండా మాస్క్ లు ధరించని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరం బయటకు రావొద్దని పిలుపునిచ్చారు.

May be an image of 1 person, standing and outdoors

త్వరలోనే మళ్ళీ జబర్దస్త్ షోకి ఆమె రానున్నారు.