Bigg Boss Mamilla Shailaja Priya : బిగ్ బాస్ అంటేనే వివాదాలు, గొడవలు.. ఇలాంటి షోలోకి సాఫ్ట్ క్యాండెట్ ఎంట్రీ ఇచ్చింది ఆమె మామిళ్ల శైలజ ప్రియ.. హౌజ్ లోకి ఏడో కంటెస్టెంట్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని పాత్రలో ఆమె నటిస్తుంది. సినిమాల్లోనే కాదు.. సీరియల్ చూసే వారికి కూడా ఈమె సుపరిచితురాలే. ప్రియసఖి సీరియల్కు గాను ఆమెకి నంది అవార్డు అందుకుంది. ఇప్పటివరకు ఆమె ఎలాంటి వివాదాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ.. వివాదాలకి కేరాఫ్ అయిన బిగ్ బాస్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆమె (Bigg Boss Mamilla Shailaja Priya) ఎన్ని రోజులు హౌజ్ లో ఉంటారో చూడాలి.
Also Read :
-
Bigg Boss siri Hanmanth : ఎవరీ సిరి హన్మంత్.. ఎక్కడినుంచి వచ్చింది?
-
Bigg Boss Priyanka singh : బిగ్బాస్ హౌజ్ లోకి ట్రాన్స్జెండర్.. !
-
Bigg Boss Anee Master : యానీ మాస్టర్ ని డిస్సాపాయింట్ చేసిన నాగ్.. నిరాశతోనే హౌజ్ లోకి..!
-
Bigg Boss lahari shari : ‘అర్జున్ రెడ్డి’ ఫేం.. ఈ లహరి షారి..!
-
Bigg Boss Hamida : అతని కళ్ళకి పడిపోయిందట.. ఎవరీ హమీదా?
-
Bigg Boss sarayu : 7 ఆర్ట్స్ ఛానల్ .. ఎవరీ సరయు..? బిగ్ బాస్ లోకి ఎంట్రీ
-
Bigg Boss umadevi : హౌజ్ మొత్తంలో సీనియర్ ఈమెనే! యంగ్ కాంటెస్టంట్స్ తో..
For More Updates Follow us on – Sirimalli Page