Search by category:
  • Bhakthi
  • Bigg Boss 5 Telugu
  • Cinema
  • Inspiration
  • Latest
  • Life Style
  • Off Beat
  • Photo Gallery
  • Politics
  • About US
  • Contact Us
  • Privacy Policy
Sirimalli.com | Latest Telugu News | Breaking Telugu News
  • Home
  • Politics
  • Cinema
  • Off Beat
  • Life Style
  • Bigg Boss 5 Telugu
  • Bhakthi
  • Photo Gallery
  • Inspiration
Bhakthi
  • Home
  • Bhakthi
  • Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

by Kiran Kumar K April 12, 2021 181 Views

Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభ రాశి (Horoscope Kumbha Raasi aquarius) ఫలాలు

ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం – 14, రాజ పూజ్యం – 06, అవమానం – 01

పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “3”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎదురగు శారీరక మరియు మానసిక సమస్యలను సూచించుచున్నది.

 

కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.  శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు సంతానం వలన లేదా సంతాన విషయ ములక సమస్యలు, భాత్రు వర్గం వలన ఇబ్బందులు, మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక  ఫలితాలు ఏర్పడును. 20 నవంబర్ 2021 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన విధానంలో ఆశించిన ఉన్నతి పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా అనుకూల మార్పులు లభిస్తాయి. శరీర బరువు అదుపులో పెట్టుకోవలెను. నరముల లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

కుంభ రాశి(Horoscope Kumbha Raasi aquarius) వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శనైచ్చరుడు వ్యయ స్థానంలో ఉండుట వలన సంవత్సరం అంతా యోగించడు. కుంభ రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా వాహనాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. వ్యాపార రంగం లోని వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు. వ్యయ స్థాన గతుడైన శని వలన వడ్డీల వలన భాదపడు సూచనలు అధికంగా ఉన్నవి. తరచుగా శనికి తైలభిషేకలు జరుపుట మంచిది.

కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురి వలన కుంభ రాశి వారందరూ చక్కటి అనుకూల ఫలితాలు లభించును. ముఖ్యంగా రాజకీయ రంగం లోని వారికి మిక్కిలి ప్రతిష్టాత్మక పదవులు లభింప చేయును. విద్యార్ధులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును. పర దేశ విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు లాభించును.

ఏప్రిల్ 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. సామాన్య ఫలితాలు ఏర్పడును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో సఫలత ఏర్పడును. అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశము లను కోల్పోవుదురు. ఈ మాసంలో వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో 9,13,17,23 మరియు 29 తేదీలు అనుకూలమైనవి కావు.

మే 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో జీవిత భాగస్వామి సంబంధిత ధన లాభములు ఏర్పడును. వారసత్వ పరంగా , ఆర్ధికంగా వృద్ధి ఏర్పడుతుంది. మానసిక ఉల్లాసం లభిస్తుంది. చివరి వారంలో ఉద్యోగంలో తోటివారిచే అవమానములు లేదా అకారణ  తగాదాలు వంటి అననుకూలమైన ఫలితాలు ఏర్పడును. మిత్ర వర్గం అండ లభించదు.

జూన్ 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో సామాన్య వాతావరణం ఏర్పడును. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ది ని పొందుదురు. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది. దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభ వార్త వింటారు. ఇష్ట కార్యాలు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో నూతన భాద్యతలు తీసుకొనుటకు వెనుకాడవద్దు. ఆవేశానికి గురి అవ్వకుండా నిర్ణయాలు తీసుకొనవలసిన సమయం.

జూలై 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో శరీర అనారోగ్య పరమైన సమస్యలు, శ్రమానంతర కార్య జయం వంటి సమస్యలు ఎదురగును. ఉద్యోగ జీవనం సామాన్యం. విద్యార్ధులకు మంచి అవకాశములు లభిస్తాయి. నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి. ఈ మాసంలో  ద్వితీయ వారంలో వ్యక్తిగత జీవనానికి సబందించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. 22 వ తేదీ తదుపరి ధనాదాయంలో పెరుగుదల ఉంది. కుటుంబ  అవసరములకు తగిన ధనం సర్దుబాటు చేస్తారు.

ఆగస్టు 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసం 5,6,7 తేదీలలో కళత్ర సంబంధమైన చికాకులు ఎదురగును. నూతన వ్యవహరాలు ప్రారంభించడానికి ఈ మాసం అనువైన కాలం. వృత్తి వ్యాపారములలో ధనయోగాలు ఉన్నాయి. శుభ సంకల్పములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు ఉన్నవి. ఈ మాసంలో 25,26, 27 తేదీలలో కార్య జయం పొందుతారు. మాసాంతంలో క్రమంగా అభివృద్ధి ని సాధిస్తారు. ఆర్దికంశాలు శుభప్రదం అవుతాయి. వివాహ మూలక ప్రయత్నాలకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు.

సెప్టెంబర్ 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో అంతగా అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ప్రయాణ సంబంధ చికాకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తరపు బందువులకు సంబందించిన అశుభ వార్తలు వినుదురు. కందెన వ్యాపారములు చేయువారికి లాభములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో సంబంధములు ఖాయం అగును. తృతీయ వారంలో చిన్న అనారోగ్య సూచన లేదా వాహన ప్రమాదం నుండి తప్పించుకొను సంఘటనలు ఏర్పడును. ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ధనాదాయం సామాన్యం.

అక్టోబర్ 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో అకారణంగా మిత్రులతో కలహములు లేదా ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడుతుంది. ప్రయత్నములలో ఆటంకములు ఉన్నవి. శ్రమించాలి. ధనాదాయం సామాన్యం. ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఈ మాసంలో 19, 20,21, 22 తేదీలు భూ సంబంధమైన లేదా నూతన గృహ సంబంధమైన ప్రయత్నములలో కదలిక ఏర్పడును. సంతాన సంబంధ ప్రయత్నములు చేయువారికి ద్వితీయ తృతీయ వారములు శుభప్రదం. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడును

నవంబర్ 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో వ్యపారాదులలో , ఉద్యోగ జీవనంలో ఉత్సాహం లభిస్తుంది. పదోన్నతి పొందడానికి అవకాశాలు ఉన్నవి.. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగును. పోటీదారుల పై విజయం ఏర్పడుతుంది. ఈ మాసంలో  11,12,13,14 తేదీలలో వ్యాపారములు లాభదాయకంగా కొనసాగును. మాసాంతంలో ఉద్యోగ జీవనంలో చక్కటి ఉన్నతి. ఈ మాసం 29,30 తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు.

డిశంబరు 2021 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన ధన ప్రాప్తి. సువర్ణ సంబంధమైన లాభము పొందుతారు. కుటుంబ జీవనంలో సంతోషం. ద్రవ్య లాభములు కూడా ఉన్నవి. ఆశించిన రంగంలో విద్యార్ధులకు విజయం వరిస్తుంది. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన వ్యయం. ఇష్ట దైవ సందర్శన . మిత్రుల సహకారంతో పనులు వేగంగా పూర్తి అవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టుటకు మంచి సమయం. అవివాహితులకు వివాహ సంబంధమైన శుభ ఫలితాలు ఉన్నవి.

జనవరి 2022 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ జీవనం. అధికారుల మన్ననలు ఆనందాన్ని కలుగచేస్తాయి. వినోద సంబంధమైన వ్యయం అధికంగా చేస్తారు.ద్వితియ వారంలో సోదరీ వర్గం వారికి ఒక నష్టం లేదా వారి కొరకు ఆందోళన అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు ఫలవంతం అగును. ధనాదాయం సామాన్యం. వ్యాపారములలో ప్రోత్సాహం ఉండును. ఈ మాసంలో 2,6,15, 26 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

ఫిబ్రవరి 2022 కుంభరాశి ఫలాలు:

ఈ మాసం కూడా అనుకూల ఫలితాలు కలుగచేయును.  ఆశించిన విధంగా నివాస పరమైన స్థానచలనముకు అవకాశం ఉన్నవి. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనా ప్రమాదం ఉండదు. సంతాన మరియు బంధు సంబంధమైన వ్యయం కొంచం అధికంగా ఎదురగును. ఈ మాసంలో అదృష్ట ప్రాప్తి ఉంది. కార్య సిద్ధత ఉంది.

మార్చి 2022 కుంభరాశి ఫలాలు:

ఈ మాసంలో గృహంలో శుభకార్య సంబంధ వేడుకలు నిర్వహిస్తారు. సామరస్యంగా సంభాషించాలి. సహా పంక్తి భోజనాలు ఏర్పడతాయి. ముఖ్య కార్యములు పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా దూర ప్రయాణములు చేయవలసి వచ్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు లాభించును. వంశ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

 Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage

##2021 horoscope in telugu ##2021 కుంభ రాశి ##2021 జనవరి కుంభ రాశి ఫలితాలు ##2021 రాశి ఫలాలు ##aquarius animal sign ##aquarius moon sign ##aquarius moon sign horoscope 2021 ##aquarius moon sign march 2021 horoscope ##aquarius moon sign monthly horoscope 2021 ##aquarius most compatible sign ##aquarius rising sign ##aquarius sign animal ##aquarius sign compatibility ##aquarius sign element ##aquarius sign in telugu ##aquarius sign symbol ##aquarius sign tattoo ##aquarius sign today ##aquarius sign traits ##aquarius sign type ##aquarius star sign today ##aquarius star sign traits ##aquarius sun sign ##aquarius sun sign horoscope 2021 ##aquarius water sign ##aquarius zodiac sign ##aquarius zodiac sign 2021 horoscope ##aquarius zodiac sign meaning ##daily horoscope in telugu ##eenadu weekly horoscope in telugu ##free horoscope in telugu ##horoscope 2020 in telugu ##horoscope 2021 in telugu ##horoscope by date of birth in telugu ##horoscope for new born baby in telugu ##horoscope in telugu 2021 ##horoscope in telugu and english ##horoscope in telugu app ##horoscope in telugu app download ##horoscope in telugu for marriage ##horoscope in telugu meaning ##horoscope in telugu today ##horoscope matching in telugu ##horoscope meaning in telugu ##horoscope this week in telugu ##horoscope today in telugu ##horoscope today in telugu eenadu ##horoscope tomorrow in telugu ##is 2021 a good year for aquarius ##is 2021 good for aquarius ##Kumbha Rasi 2021 Telugu ##monthly horoscope in telugu ##moon in aquarius sign ##rising aquarius sign ##Sirimalli ##Sirimalli.com ##sun in aquarius sign ##today horoscope in telugu ##today scorpio horoscope in telugu ##tomorrow horoscope in telugu ##weekly horoscope in telugu ##weekly horoscope in telugu mulugu ##what happens when moon is in aquarius ##will 2020 be a good year for aquarius ##zodiac aquarius sign ##zodiac aquarius sign meaning ##ఈ రోజు రాశి ఫలాలు ##కుంభ రాశి ఫలితాలు 2021 ##కుంభ రాశి ఫలితాలు ఈనెల ##టుడే రాశి ఫలాలు తెలుగు ##తెలుగు జాతకం free ##తెలుగు రాశి ఫలాలు ##పుట్టిన తేదీ జాతకం ##సిరిమల్లి ##సిరిమల్లి.కామ్
Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు
Previous Post Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలాలు
Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు
Next Post Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Related Articles

  • Bhakthi Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-1-2023)

    Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-1-2023)

    by Kiran Kumar K January 28, 2023
  • Bhakthi Today Horoscope: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు! (28-1-2023)

    Today Horoscope: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు! (28-1-2023)

    by Kiran Kumar K January 28, 2023
  • Bhakthi Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (27-1-2023)

    Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (27-1-2023)

    by Kiran Kumar K January 27, 2023

You Might Also Like

  • Bhakthi Weekly Horoscope Telugu :  ఆ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం 20-03-2022 నుండి 26-03-2022

    Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం 20-03-2022 నుండి 26-03-2022

    by admin March 20, 2022
  • Bhakthi Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

    Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

    by Kiran Kumar K January 1, 2023
  • Bhakthi Today Horoscope : 16-04-2021 శుక్ర వారం .. నేటి రాశి ఫలాలు

    Today Horoscope : 16-04-2021 శుక్ర వారం .. నేటి రాశి ఫలాలు

    by Kiran Kumar K April 16, 2021

Recent posts

  • Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు! (28-1-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (27-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి! (27-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి సోదరుల నుండి ధన సహాయం అందుతుంది! (26-1-2023)
  • Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (26-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి! (25-1-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (25-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు! (24-1-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (24-1-2023)

Most Views Posts

  • Latest Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
    Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
  • Bhakthi Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
    Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
  • Bhakthi Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
    Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
  • Life Style Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ..  అసలు ట్విస్ట్ ఏమిటంటే..
    Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..
  • Photo Gallery Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ   అందాల వొంపు సొంపుల్ అదిరెన్
    Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ అందాల వొంపు సొంపుల్ అదిరెన్
  • Cinema 30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
    30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
  • Bhakthi Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
    Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

All Copyrights recevied by Sirimalli.com © 2021