Off Beat

Coronavirus Spray : ఈ స్ప్రే ఒక్కసారి కొడితే కరోనా నుంచి 35 రోజులు సేఫ్! ఈ శానిటైజర్ రాసుకుంటే 24 గంటల పాటు రక్షణ!

Coronavirus Spray : ఈ స్ప్రే ఒక్కసారి కొడితే కరోనా నుంచి 35 రోజులు సేఫ్! ఈ శానిటైజర్ రాసుకుంటే 24 గంటల పాటు రక్షణ!

Coronavirus Spray :  అసలే పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనను పెంచుతున్నాయి. దాని నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ప్రజలంతా సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంచి శుభవార్త చెప్పింది ఐఐటీ హైదరాబాద్. వాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు తయారుచేశారు. వాళ్లు కనిపెట్టిన స్ర్పేను.. ఉపరితలం పైన, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు… ఇలాంటివాటిపైనా స్ప్రే చేస్తే.. దాదాపు 35 రోజుల పాటు కరోనా (Coronavirus Spray) నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతోంది ఐఐటీ హైదరాబాద్.

IIT-Hyderabad campus placements witness downward trend | Hyderabad News - Times of India

 

ఐఐటీ హైదరాబాద్ వాళ్లు తయారుచేసిన హ్యాండ్ శానిటైజర్ ను ఒక్కసారి వాడితే.. దాని ఎఫెక్ట్ 24 గంటల వరకు ఉంటుందట. దీనికి సంబంధించి చాలా నెలల పాటు పరిశోధన జరిగింది. చివరకు నానో ఫార్ములేషన్ కోటింగ్ టెక్నాలజీతో ఈ ప్రోడక్ట్స్ ని తయారుచేశారు. దీనికి పేటెంట్ కూడా వచ్చింది. వీళ్లదే ఒక స్టార్టప్ కూడా ఉంది. దానిపేరు కియో బయోటెక్. ఈ సంస్థే.. డ్యూరోకియా పేరుతో ఈ ప్రోడక్ట్స్ ని లాంఛ్ చేసింది.

ప్రొఫెసర్‌ జ్యోత్స్నేందు గిరి టీమ్ కి నిజంగా అభినందనలు చెప్పాలి. ఇలాంటి కష్టమైన స్థితిలో తక్కువ రేట్లకే వీటిని అందించడంతోపాటు కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా వాళ్లు కొన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమే. దీనిపై వినియోగదారులు కూడా సంతృప్తి చెందితే.. ఇలాంటి ఉత్పత్తులను తయారుచేసే దిశగా స్టార్టప్ సంస్థలకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి.

 

  • Duro Kea S Surface Disinfectant
    Duro Kea S (Surface Disinfectant)

    Duro Kea H Hand santizer(alcohol based)
    Duro Kea H Hand  santizer(alcohol based)

‘డ్యూకిరోయా-ఎస్’ : సోఫాలు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్లోర్ పైన స్ప్రే చేయవచ్చు. దీనిని ఎథనాల్ మిశ్రమంతో కూడిన ఓ రసాయనంతో తయారుచేశారు. ఒక్కసారి దీనితో క్లీన్ చేస్తే.. దాదాపు 35 రోజులపాటు వైరస్ లని దరిచేరనీయకుండా రక్షణ కల్పిస్తుందని ఐఐటీ హైదరాబాద్ చెబుతోంది.

డ్యూరోకియాహె చ్’ : లాంటి వైరస్ ని అది దరిచేయనీదు అని ఐఐటీ హైదరాబాద్ చెబుతోంది. ఒకవేళ చేతులను మధ్యలో నీటితో కడుక్కున్నా.. లేదా సబ్బుతో తోముకున్నా.. ఈ రక్షణ ఆగిపోతుంది. కావాలంటే శానిటైజర్ ని మళ్లీ రాసుకోవాల్సి ఉంఈ పేరుతో మరో ఉత్పత్తిని కూడా లాంఛ్ చేశారు. ఇది ఎథనాల్ మిశ్రమంతో కూడిన హ్యాండ్ శానిటైజర్. దీంతో చేతులను ఒక్కసారి శుభ్రం చేస్తే చాలు.. 24 గంటల వరకు రక్షణ కల్పిస్తుంది. నానో ఫార్ములేషన్ కోటింగ్ టెక్నాలజీ వల్ల దీనిని చేతులకు రాసుకోగానే ఆ చేతులపై ఓ రసాయన పొర ఏర్పడుతుంది. అందుకే ఎటుంది.

‘డ్యూయారోకి ఎం’ : ఈ ఉత్పత్తినిడా కూ ఐఐటీ హైదరాబాద్ ప్రారంభించింది. ఈ యాంటీవైరస్ కోటింగ్ స్ప్రేతో ఫేస్ మాస్కులను కూడా శుభ్రం చేసుకోవచ్చు. మీరు కాటన్ మాస్కులు వాడుతున్నా.. ఎన్-95 మాస్కులు వేసుకున్నా.. లేదా సింగిల్ యూజ్ సర్జికల్ మాస్కులను వినియోగిస్తున్నా సరే.. ఈ స్ప్రేతో శుభ్రం చేసుకుని వాటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చు.

‘డ్యూరోకియా హెచ్‌ ఆక్వా’ : దీనిని చిన్న పిల్లలు కూడా వాడవచ్చంటోంది ఐఐటీ హైదరాబాద్. ఇందులో ఆల్కహాల్ లేదు. అందుకే పిల్లలకు కూడా సురక్షితమని చెబుతోంది. ఈ ఉత్పత్తులన్నీ అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి : 

Also Read : coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా?

Also Read : Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

 

https://www.facebook.com/SirimalliPage