Cinema

Happy Birthday Samantha Akkineni : 11 ఏళ్లుగా టాలీవుడ్ ను ఏమాయ చేసిందో.. ఇప్పటికీ దూసుకుపోతోన్న సమంత

Happy Birthday Samantha Akkineni :  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. నటిగా, గృహిణిగా, ఓటీటీ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ఆర్గానిక్ రైతుగా, ఫ్యాషన్ ను ప్రేమించే అమ్మాయిగా ఎన్నో రంగాల్లో తన ఖ్యాతిని చాటుకుంది సమంత (Happy Birthday Samantha Akkineni). ఆమె తన   34వ పుట్టినరోజును జరుపుకుంటోంది.

May be an image of 1 person and flower

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత

May be an image of 1 person, flower and indoor

సమంత టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇప్పటికీ 11 సంవత్సరాలు

May be an image of 1 person, standing and outdoors

నాగచైతన్య పక్కన తొలి సినిమాలో యాక్ట్ చేసి.. తరువాత ఆయననే ప్రేమించి.. అక్టోబర్ 17, 2017లో పెళ్లి చేసుకుని అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టింది

Image

పెళ్లి తరువాత కూడా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సమంత

May be an image of 1 person, standing and outerwear

కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టిన జెస్సీ

Image

ఆహా ఓటీటీలో సామ్ జామ్ షో ద్వారా.. హోస్ట్ గా ఆ ఫీల్డ్ లోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సమంత

Image

2019లో పాపులర్ వెబ్ సిరీస్ లలో ఒకటి.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. దీనికి ఇప్పుడు సీక్వెల్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ రానుంది. ఇందులో నటించి ఆ వర్గం ప్రేక్షకులకూ దగ్గరవ్వడానికి, మరింత పాపులారిటీ సంపాదించడానికి సమంత ప్రయత్నం

Image

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నెగటివ్ షేడ్ లో కనిపించనుందని టాక్. ఆమె ఓ ఉగ్రవాది పాత్రలో నటించారన్న ప్రచారం ఉంది. అందుకే దీనిపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Image

పాన్ ఇండియా హీరోల సంగతి తెలుసు. కానీ ఇప్పుడు సమంత పాన్ ఇండియా హీరోయిన్ గా మారడానికి ట్రై చేస్తోంది

May be an image of 1 person, bicycle and outdoors

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్నింటిలోనూ ఒకేసారి హిట్ కొట్టడానికి ప్లాన్

Image

సమంత హీరోయిన్ కాకముందు నుంచే అందరికీ తనకు చేతనైనంత సాయం చేస్తూ వస్తోంది.

Image

హీరోయిన్ గా ఉంటూనే.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించడానికి జెస్సీ ప్రయత్నాలు

May be a closeup of one or more people and outdoors

సినిమాలు, కమర్షియల్ యాడ్స్, సోషల్ సర్వీస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్.. ఇలా అన్నింటిలోనూ అడుగుపెట్టి సమంత సక్సెస్ సాధించింది. ఈమధ్యకాలంలో ఇంత వర్సిటాలిటీ ఉన్న హీరోయిన్ కనిపించలేదు అన్న మాట నిజం.

Image

నారాయణ ఖేడ్ కు చెందిన కవిత రాథోడ్.. సామ్ జామ్ షో లో పాల్గొని సమంతకు తన కష్టాలను చెప్పుకుంది. అంతే ఆ మాటలు విని చలించిపోయిన సమంత.. ఏకంగా ఓ క్యాబ్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఇలా ఎంతోమందిని ఆమె ఆదుకుంది.

May be an image of 1 person

కెరీర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ 2010లో ఏమాయచేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

May be an image of 1 person and flower

2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని.. ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత పేరు

May be an image of 1 person

Image

May be an image of 2 people

May be an image of 1 person, hair, standing and outerwear

Image

 

ఇవి కూడా చదవండి : 

Also Read :Jwala Gutta : గుత్తా జ్వాల పెళ్లి.. మహారాష్ట్రలో పుట్టి.. తెలుగు నేలపై పెరిగి.. తమిళ అబ్బాయిని పెళ్లాడి.. అసలు కథ ఏమిటంటే..

Also Read : Anasuya Bharadwaj : భారీ సొగసులు, చలి గిలి పుట్టించే చూపులు.. అనసూయ సొంతం

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage