Politics

GHMC Election : జీహెచ్ఎంసీలో ఆ డివిజన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

GHMC Election : GHMC లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కార్పొరేటర్ గా గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందడంతో మళ్లీ ఎన్నికను (GHMC Election ) నిర్వహిస్తున్నారు.

# ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ

# ఈ నెల 19 న నామినేషన్ల పరిశీలన

# ఈ నెల 20 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు

# ఏప్రిల్ 30 పోలింగ్

# మే 3 …ఓట్ల లెక్కింపు

# డిసెంబర్ లో జరిగిన GHMC ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన BJP ఆకుల రమేష్ గౌడ్ …కరోనా తో మృతి చెందారు

# ఎన్నికల్లో గెలిచినా కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందిన ఆకుల రమేష్ గౌడ్

# ఆకుల రమేష్ గౌడ్ మృతితో  లింగోజిగూడ డివిజన్ కు ఉప ఎన్నిక జరగనుంది

# ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన TRS , కాంగ్రెస్ , BJP

గత డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-55,   బీజేపీ-48,   ఎంఐఎం-44,    కాంగ్రెస్-2 సీట్లను గెలుచుకున్నాయి.

 

Also Read : Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage