Off Beat

Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

Motivational Story  : ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనుక నుండి కాటెయ్యి అంది తొండ. పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట. నన్ను కరిసచింది తొండే కదా అని ధైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.

ఇప్పుడు ఇంకో పొలంలో రైతుని నేను కరుస్తాను, నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి పో అని తొండ కరిచింది. పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పోయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.

కాబట్టి మనం అందరం, పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు వంటి వాటిలో రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది.

“`ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తతో మసలుకోండి. మీ ధైర్యమే మీకు బలం.

సేకరణ : డాక్టర్ నగేష్, మనోరమ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ  ( Motivational Story )

ఇవి కూడా చదవండి : 

Also Read : AP Lockdow : ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు .. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Mahabharata Success Story On Coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

Also Read :  ఈ స్టార్ హీరోయిన్ మరో స్టార్ హీరోయిన్ కి సిస్టర్.. ఆమె ఎవరు?

Also ReadDrushyam : దృశ్యం పెద్ద పాప ఇప్పుడు మాములుగా లేదుగా..!

Also Read : Shivani Narayanan : అందాలకు యువరాణి.. ఈ శివాని.. తమిళ స్మాల్ స్క్రీన్ లో బిగ్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage