Cinema

30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!

30 weds 21 : లాక్ డౌన్ టైంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకి మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇంకా ఇందులో వెబ్ సిరీస్(30 weds 21) లకు మంచి క్రేజ్ ఉంది. లాక్ డౌన్ కావడంతో జనాలు కూడా ఇంట్లో ఉంటూ వెబ్ సిరీస్ లను తెగ చూసేస్తున్నారు..

అందులో భాగంగానే ఈమధ్య వచ్చిన 30weds21 అనే వెబ్ సిరీస్ ఫుల్ పాపులర్ అయింది. 30 ఏళ్ల అబ్బాయి, 21 ఏళ్ల అమ్మాయికి మధ్య పెళ్లి జరిగితే…వారిద్దరి మధ్య ఉండే ఫన్నీ సీన్స్ ని వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నారు.

photo

ఇందులో చైతన్య అనన్య మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా అనన్యకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.. యూత్ లో ఈ భామకి ఇప్పుడు ఫుల్ క్రష్ ఉంది.

photo

వెబ్ సిరీస్ తో పాటుగా పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది అనన్య.. చెన్నైలో బీటెక్ చేస్తున్న అనన్యకి ఇప్పుడు 20 ఏళ్లు..

photo

Also Read :