Cinema Politics

Chandrababu Sonu Sood : చంద్రబాబు, సోనూసూద్ కలిసి త్వరలోనే..

Chandrababu Sonu Sood : త్వరలోనే కలిసి ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్ కు సూచించిన చంద్రబాబు… అంగీకరించిన సోనూసూద్

sonu-Sood

సోనూ సూద్, సినీ నటుడు :

హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను

కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషం

ఆంధ్రా, తెలంగాణలు నాకు ఇల్లు లాంటివి

నా భార్య ఆంధ్రప్రదేశ్ ఆమె కావటం సంతోషం

తెలుగు రాష్ట్రాలతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది

కోవిడ్ సమయంలో నాకు తోచిన సాయం అందిస్తున్నందుకు ఎంతో తృప్తినిస్తోంది

కరోనా మొదటి దశ ప్రభావం రెండో దశలో ప్రజలపై పడింది

ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు

అర్థరాత్రి 2గంటల సమయంలోనూ సహాయం అర్థిస్తూ నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి

ఆపదలో ఉన్న వారికి సమయంతో సంబంధం లేకుండా సేవ చేయటం నా బాధ్యతగా భావించా.

ఎవరికి వారు తాము చేయాలనుకునే సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు.

సాయం కోరిన వారి పట్ల ఇతరత్రా ఆలోచన లేకుండా సేవచేయటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండి

సేవ చేసేందుకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో 18ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నా

తొలిదశంలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ తో పాటు మరో చోట 4ప్లాంట్లు నెలకొల్పుతున్నాం

ఇతర రాష్ట్రాలు తమ వద్ద ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.

TDP will vote against CAB'- N Chandrababu Naidu - Sentinelassamచంద్రబాబు :

కరోనా వల్ల ఎంతోమంది అనాథులుగా మారిన విషాధ ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి

వీటన్నింటిపైనా తోచిన విధంగా స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది

ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. వాళ్లందరూ నిజమైన హీరోలు

వారందరికీ సెల్యూట్ చేయటంతో పాటు వారి కుటుంబాల బాగు కోసం ప్రార్థించాలి.

మనలో ఉన్న మానవత్వాన్ని నిరూపించుకునేందుకు అంతా ముందుకు రావాలి

Chandrababu Sonu Sood :

త్వరలోనే కలిసి ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్ కు సూచించిన చంద్రబాబు… అంగీకరించిన సోనూసూద్.

ఇవి కూడా చదవండి :

Also Read : Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Also Read : Sonu Sood : అభిమాని కోసం 8 గంటల్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను పంపించిన సోను సూద్.. ఆ అభిమాని ఎవరంటే..

Also Read : Nandamuri Balakrishna : బాలయ్యకు ఇప్పటికీ కలగా మిగిలిపోయిన ఆ ఒక్క సినిమా

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage