Cinema Photo Gallery

Drushyam : దృశ్యం పెద్ద పాప ఇప్పుడు మాములుగా లేదుగా..!

Drushyam :  వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా వచ్చిన దృశ్యం (Drushyam) సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు నటించారు.

Image

అందులో అంజు అనే పెద్ద పాప పాత్రలో నటించింది కృతిక జయకుమార్.. ఈ సినిమాతో ఆమెకి మంచి పేరు రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు కూడా వచ్చాయి.

Image

అల్లరి నరేష్ సరసన ఇంట్లో దయ్యం నాకేం భయం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Image

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది ఈ అమ్మడు.

Image

Image

Image

Image

Image

Image

Image

Also Read :