Off Beat

Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్!

Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్!

corona virus
corona virus

Corona Virus : కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. కాని దాని వెన్నులో వణుకు పుట్టించే శక్తి మనిషికి ఉంది. దానికి సింపుల్ గా కొన్ని పద్దతులు ఫాలో అవ్వడమే. అందరూ చెప్పే మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించడం మామూలే. కానీ, వాటితోపాటు మరికొన్ని పద్దతులు ఫాలో అయితే.. వైరస్ వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేదు. అంటే.. ఇలా చేస్తే.. కాలకేయుడి లాంటి వైరస్ను (Corona Virus).. మీరు బాహుబలిలా మట్టుబెట్టేస్తారన్నమాట.

శరీరం లోకి ప్రవేశించిన కరోనాను మనిషి ఇమ్యూనిటి వ్యవస్థ చాలా సమర్థంగ ఎదుర్కొంటుంది . మొదటి మూడు రోజులు ఆ రెండింటి మధ్యా ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ సమరంలో ఇమ్యూనిటీ శక్తిని బట్టి.. మూడు రకాల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

corona Immunity
corona Immunity

మనిషి ఇమ్మ్యూనిటి : మనిషి ఇమ్మ్యూనిటిబాహుబలిలా బలంగా ఉంటే కరోనా వైరస్ ను అది మూడు రోజుల్లో ఉతికి ఆరేస్తుంది. అంతే.. ఆ దెబ్బకు వైరస్ దాదాపుగా చచ్చిపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో అది శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లే అవకాశం ఉండదు. మూడు రోజుల్లో దాని జీవితం దాదాపుగా ముగిసినట్టే. కానీ ఆ సమయంలో టెస్ట్ చేయించుకొంటే పాజిటివ్ వస్తుంది . దీనికి ప్రధాన కారణం వైరస్ మృత దేహం. అది ముక్కు లో వున్నా సరే.. టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది.

మొదటి మూడు రోజుల్లో చచ్చిన వైరస్, శరీరం పై దాడి చేసే శక్తి లేక చతికిలబడుతుంది. బాహుబలి లాంటి ఇమ్యూనిటీ కలిగిన వారికి కనీసం దగ్గు జలుబు లాంటి లక్షణాలు కూడా కనిపించవు. ఇలాంటి వారిని అసిమ్పటోమాటిక్ అంటారు . ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం తక్కువ. వీరికి తుమ్ములు రావు. దగ్గు ఉండదు. పైగా వైరస్ సగం చచ్చి ఉంటుంది. ఇక వీరి నుంచి ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది?

Gold sparkles for steel
Gold sparkles for steel

అసింప్టమాటిక్ వాళ్ల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదా అంటే లేదని చెప్పలేము. వీరి లాలాజలం ద్వారా.. అంటే స్పూనులు, ప్లేట్ లు, గ్లాసులు మొదలైనవి షేర్ చేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపించవచ్చు . ఒక వేళ వీరినుంచి ఇతరులకు వ్యాపించినా తక్కువ మొత్తం లో నే వైరస్ ట్రాన్స్ ఫర్ కావడం వల్ల.. అలాగే ఆ వైరస్ అప్పటికే సగం చచ్చి ఉండడం వల్ల అవతలి వ్యక్తి సీరియస్ గా జబ్బు పడే అవకాశం తక్కువ .

అక అసిమ్పటోమాటిక్ వ్యక్తుల్లో వాసన, రుచి పోవడం తక్కువగా జరుగుతుంది. పది మందిలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా జరిగినా సరే.. వేగంగా మళ్లీ వాసన, రుచిని పొందాలంటే ఒక స్వీట్ ని తినాలి.

ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు? దీనికి సంబంధించిన సమాచారం ఈ కింది లింకులో ఉంది. క్లిక్ చేసి చదవగలరు?

– వాసిరెడ్డి అమరనాథ్ గారి వాట్సప్ పోస్ట్ 

Also Read:Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

Also Read : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Also Read : Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Also Read :Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను.

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage