Off Beat

Corona Virus : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Corona Virus : మనిషిపై దాడి చేసే వైరస్ ది బలమైన గుండాల సైన్యం. ఇవతలేమో రాజబాబు లాంటి బక్కచిక్కిన మనిషి. ఇక యుద్ధం ఏమి జరుగుతుంది? రాజబాబు మూడు రోజుల్లో చేతులు ఎత్తేస్తాడు. వ్యక్తి శరీరం లోని ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉంటే మూడు రోజుల యుద్ధం లో వైరస్ (Corona Virus) విజయం సాధించి ముక్కు నుంచి శరీరం లోకి వెళుతుంది. అప్పుడు జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు వస్తాయి. వైరస్ క్రమేపీ తన సంఖ్య ను పెంచుకొంటూ పోతుంది. వ్యక్తి బలహీన ఇమ్యూనిటీ వ్యవస్థ దీన్ని ఆపలేదు.

corona-test
corona-test

మనిషి ఇమ్యూనిటీ వ్యవస్థ వైరస్ అడ్డుకోలేకపోతే.. అది అడ్డు అదుపు లేకుండా వ్యక్తి రక్త నాళాల్లో లోని glycene తినేస్తుంది. నేను గమనించిన దాని ప్రకారం డి విటమిన్ లోపము ఉన్న వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ. అప్పుడు రక్త నాళాలు పోరస్ గా మారుతాయి. అంటే వాటి నుంచి రక్తం బయటకు వచ్చే అవకాశం వుంది. ఇలా జరగకుండా చూడడానికి ఆ వ్యక్తి శరీరం రక్తాన్ని చిక్క బరచడం మొదలు పెడుతుంది.

 

చిక్క బడిన రక్తం ఆక్సిజన్ తీసుకొనే సామర్థ్యాన్ని నెమ్మదిగా కోల్పోతుంది. అందుకే ఇలాంటి వ్యక్తుల్లో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గిపోతుంది . ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల గుండె పోటు లాంటివి రావొచ్చు. బి 12 లోపం ఉన్న వ్యక్తుల్లో వైరస్ విజృంభించిన దశలో సైటోకిన్ స్ట్రామ్ రావొచ్చు. అంటే ఇమ్యూనిటీ వ్యవస్థే పొరపాటున ఆ వ్యక్తి అంగాల పై దాడి చెయ్యడన్నమాట. భయపడడం వల్ల ఇది మరింత తీవ్రంగా జరిగే అవకాశం వుంది. రక్తం లో గడ్డలు కట్టడం లేదా సీటొకిని స్ట్రామ్.. ఈ రెండిటిని పట్టించే ఇంటిలోని డాక్టరే పల్స్ ఆక్సీమీటర్.

Should You Get a Pulse Oximeter to Measure Blood Oxygen Levels? – Health Essentials from Cleveland Clinic

రాజబాబు లాంటి బలహీనమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఉన్న వారికీ యాంటీ వైరల్ డ్రగ్స్ అవసరం అవుతాయి. మీ ఇమ్యూనిటీ వ్యవస్థ మరీ రాజబాబు లాగా కాకుండా చూసుకోండి. వాక్సిన్ తీసుకోవడం అంటే దాన్ని బలపరచడమే. అంతే కాకుండా డి విటమిన్ కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండలో ఉండాలి, శాఖాహారులు బి 12 విటమిన్ ను తీసుకోవాలి. సి విటమిన్ కోసం నిమ్మ, నారింజను తీసుకోవచ్చు.

భయానికి దూరంగా ఉండడం, పాజిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండడం, వ్యాయామం.. అంటే కనీసం ఇరవై నిముషాలు నడవడం, బాగా నిద్ర పోవడం లాంటివి చేస్తే 70 ఏళ్ళ వ్యక్తి అయినా రాజబాబు లాంటి తన ఇమ్యూనిటీ వ్యవస్థను బాహుబలిగా కాకున్నా బెంగాలీ హీరో గా మార్చుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. మన మధ్య తొంబై ఏళ్ళ బాహుబలులు కూడా ఉన్నారు. ఇప్పటికైనా మించింది లేదు. భయపెట్టే చెత్త వార్తలు పక్కన పెట్టి మీ ఇమ్యూనిటీ ని బలోపేతం చేసుకోవడం పై దృష్టి పెట్టండి.

– వాసిరెడ్డి అమరనాథ్ గారి వాట్సప్ పోస్ట్ 

Also Read : Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

Also Read : Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Also Read :Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను.

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage