ముఖం చూస్తే చంద్రబింబం. ఆకారం చూస్తే అద్భుతం. కాని చంద్రుడిలో మచ్చలా.. కళ్ల కింద నల్లని వలయాలు.. ఆ అందాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చాలా మంది బాధపడిపోతారు. మరికొంతమంది అయితే నలుగురిలోకి వెళ్లడానికే భయపడతారు. ఇంకొంతమంది కర్చీఫ్ నో, దుప్పటానో కప్పేసుకుంటారు.…

చర్మం ఎంత నునుపుగా, బిగుతుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాని చాలామందికి స్కిన్ లో ఉండే తేమ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చర్మమంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది. అందులోనూ శీతాకాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల అందం కోల్పోవడంతో పాటు చాలా నొప్పి…

అందమంతా కనిపించేది ముఖంలోనే. ముఖవర్ఛస్సు ఎంత బాగుంటే.. అంత సౌందర్యం కనిపిస్తుంది. కాని ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే ఒకపట్టాన తగ్గవు. కొంతమందికి వచ్చిన కొద్దిరోజులకు తగ్గిపోతాయి. మరికొంతమందికి మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. కాని వీటిని తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల…

మగువకు అందాన్నిచ్చేది కురులే. అవి పట్టులా ఉంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది. కాని ఈమధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోయింది. దానిని తగ్గించడానికి చాలామంది చాలా రకాల షాంపూలు, ఆయిల్స్ వాడతారు. కాని మీ జుట్టు తత్వాన్ని…

శరీరం ఎంత అందంగా, నాజూగ్గా కనిపిస్తే అంత సంతోషంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో ఇలా ఉండడం కష్టం. ఉదయం పూట ఎండ కొడుతుంది. రాత్రి పూట చలి చంపేస్తుంది. అందుకే స్కిన్ లో కూడా తేడా వచ్చేస్తుంది. అందులోనూ పొడి చర్మం…

ఏడాది మొత్తంలో బంగారాన్ని కొన్నాకొనకపోయినా అక్షయ తృతీయ రోజున మాత్రం కచ్చితంగా కొంటారు. కారణం.. ఆ రోజున గోల్డ్ కొంటే కలిసొస్తుందని. శాస్త్రీయ కారణాలు చాలామందికి తెలియకపోయినా అది నిజమే. ఎందుకంటే.. అక్షయం అంటే తరుగులేనిది, తగ్గిపోనిది అనే అర్థాలు ఉన్నాయి…