పాపులారిటీని ఇన్ స్టా ఫాలోవర్లలో … ఫాలోయింగును ఫేసుబుక్ లైకుల్లో కొలుస్తున్న ఇంటర్నెట్ యువతకు.. ఆయన ఆకర్షణను అంచనా వేయడం అంత ఈజీ కాకపోవచ్చు.. రెండు మూడు తరాలు.. నిరంతరం కొలుస్తున్న తారకరాముని తేజోరూపం గురించి నేటి కొత్తతరానికి పూర్తిగా తెలిసుండకపోచ్చు……

బుజ్జాయి బొజ్జ నిండుగా ఉంటే అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చూడాలని మీకూ ఉంటుంది. కాని ఎక్కడా.. అసలు వాళ్లు తింటే కదా. వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టాలని చేతినిండా పని పెట్టుకుందామన్నా ఆ కోరిక తీరదాయే! ఏదో కాస్త…

ఆరు పాటలు, ఆరు ముద్దు సీన్లేనా? ఆమె అందం కావాలి. ఆమె యాక్టింగ్ కావాలి. ఆమె డ్యాన్సులు కావాలి. హీరోల కామెడీని పండించడానికి ఆమె క్యారెక్టర్ కావాలి. కాని ఆమెకు మాత్రం ప్రాధాన్యత అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ ల పాత్ర…

చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడితే.. దీనికి వస ఎక్కువ పట్టినట్టున్నారు. అందుకే తెగ వాగుతోంది.. వట్టి వాగుడుకాయ అని పెద్దవాళ్లు సరదాగా తిడుతుంటారు. నిజానికి ఆ వాగుడు వాగడం కూడా అంత ఈజీ కాదు. అందులోనూ సరదాగా మాట్లాడగలగడం మరీ కష్టం. అయినా…

సీరియల్ అంటే.. ‘సీ’ ‘రియల్’. అంటే నిజాన్ని చూడమని. కాని ఇప్పుడు వస్తున్న సీరియళ్లన్నీ నిజంగానే నిజాన్ని చూపిస్తున్నాయా? ఎందుకంటే చాలా సీరియల్స్ లో ఏడుపులు, కుట్రలు, కుతంత్రాలే ఎక్కువ. కాని కుటుంబాల్లో మరీ ఇంత తీవ్రమైన కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లు…

జోకేస్తే నవ్వాలి. నవ్వడమంటే అలా ఇలా కాదు.. పకపకమని పడీ పడీ నవ్వాలి. ఈ కాలంలో అలాంటి జోకులేమున్నాయే అంటే చెప్పలేం. జోకాల్సిన వాళ్లు జోకాలే కాని.. నవ్వలేక పొట్ట చెక్కలవ్వాల్సిందే. అప్పట్లో జంధ్యాల గారి సినిమాల్లో అలాంటి క్లీన్ కామెడీ…

ముఖం చూస్తే చంద్రబింబం. ఆకారం చూస్తే అద్భుతం. కాని చంద్రుడిలో మచ్చలా.. కళ్ల కింద నల్లని వలయాలు.. ఆ అందాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చాలా మంది బాధపడిపోతారు. మరికొంతమంది అయితే నలుగురిలోకి వెళ్లడానికే భయపడతారు. ఇంకొంతమంది కర్చీఫ్ నో, దుప్పటానో కప్పేసుకుంటారు.…

చర్మం ఎంత నునుపుగా, బిగుతుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాని చాలామందికి స్కిన్ లో ఉండే తేమ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చర్మమంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది. అందులోనూ శీతాకాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల అందం కోల్పోవడంతో పాటు చాలా నొప్పి…

అందమంతా కనిపించేది ముఖంలోనే. ముఖవర్ఛస్సు ఎంత బాగుంటే.. అంత సౌందర్యం కనిపిస్తుంది. కాని ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే ఒకపట్టాన తగ్గవు. కొంతమందికి వచ్చిన కొద్దిరోజులకు తగ్గిపోతాయి. మరికొంతమందికి మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. కాని వీటిని తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల…

మగువకు అందాన్నిచ్చేది కురులే. అవి పట్టులా ఉంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది. కాని ఈమధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోయింది. దానిని తగ్గించడానికి చాలామంది చాలా రకాల షాంపూలు, ఆయిల్స్ వాడతారు. కాని మీ జుట్టు తత్వాన్ని…