Politics

AP Lockdow : ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు .. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ

రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశం

ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు

కర్ఫ్యూఉండాలన్న సీఎం
మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం

రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం

వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న సీఎం

కోవిడ్‌ కారణ ంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్న సీఎం

వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

ఇవి కూడా చదవండి : 

Also Read : Role Of Women : మీ ప్రతీ కదలికలో మహిళ ఉందని.. ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు!

Also Read : Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

Also Read : Tollywood Heroine : ఇది ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఆమె ఎవరో చెప్పగలరా?