Bigg Boss Anee Master : బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. హౌజ్ లోకి ఐదో కంటెస్టెంట్గా యానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. గత సీజన్ లో అబ్బాయిలే విన్నర్ అయ్యారు. ఈ సారి అమ్మాయిలు అవుతారు అందుకే తానూ వచ్చినని కింగ్ నాగ్ తో చెప్పింది యానీ మాస్టర్. ఇక హౌజ్లోకి వెళ్లే ముందు మీతో ఒక స్టెప్పు వేయాలని యానీ అడగ్గా.. ఇప్పుడు కాదంటూ ఆమె కోరికను సున్నితంగా తోసిపుచ్చాడు నాగ్. దీనితో నిరాశతోనే హౌజ్ లోకి వెళ్ళింది ఆమె.. ఇక యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరికి ఆమె గురించి తెలిసిందే.. సినిమాలలో టాప్ మోస్ట్ డాన్స్ మాస్టర్ గా యానీ మాస్టర్ (Bigg Boss Anee Master) కొనసాగుతున్నారు. డీ షో చూసే వారికి ఆమె బాగా సుపరిచితురాలే.
Also Read :
-
Bigg Boss siri Hanmanth : ఎవరీ సిరి హన్మంత్.. ఎక్కడినుంచి వచ్చింది?
-
Bigg Boss Mamilla Shailaja Priya : బిగ్ బాస్ లోకి సాఫ్ట్ పర్సన్ ఎంట్రీ..!
-
Bigg Boss Priyanka singh : బిగ్బాస్ హౌజ్ లోకి ట్రాన్స్జెండర్.. !
-
Bigg Boss lahari shari : ‘అర్జున్ రెడ్డి’ ఫేం.. ఈ లహరి షారి..!
-
Bigg Boss Hamida : అతని కళ్ళకి పడిపోయిందట.. ఎవరీ హమీదా?
-
Bigg Boss sarayu : 7 ఆర్ట్స్ ఛానల్ .. ఎవరీ సరయు..? బిగ్ బాస్ లోకి ఎంట్రీ
-
Bigg Boss umadevi : హౌజ్ మొత్తంలో సీనియర్ ఈమెనే! యంగ్ కాంటెస్టంట్స్ తో..
For More Updates Follow us on – Sirimalli Page