Off Beat

ఎల్లుండి (05-05-2021) నుంచి పగటి పూట ఏపీలో పాక్షిక కర్ఫ్యూ..

Curfiew in AP : ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం – రోజువారీ కేసులు 20 వేలకు పైగా వస్తుండడంతో పాక్షిక కర్ఫ్యూ (Curfiew in AP) నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం – కొవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి, కేసుల పెరగకుండా చూడడానికి వీలుగా నిర్ణయం – ఆంధ్రప్రదేశ్ లో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం – ఎల్లుండి (05-05-2021) నుంచి అమల్లోకి రానున్న పాక్షిక కర్ఫ్యూ – ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి – ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది – ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ.

ఏపీలో రెండు వారాల పాటు అమల్లో ఉండనున్న పగటిపూట పాక్షిక కర్ఫ్యూ – కరోనా నియంత్రణపై సీఎం జగన్.. మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also ReadCorona Virus : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

 

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage