Anchor Ravi : వారానికే యాంకర్ రవికి అంత రెమ్యునరేషనా..!
Bigg Boss 5 Telugu Latest

Anchor Ravi : వారానికే యాంకర్ రవికి అంత రెమ్యునరేషనా..!

Anchor Ravi : యాంకర్ రవి.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్ లలో రవి(Anchor Ravi) ఒకడు.. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే రవి… యాంకర్ గా ఫుల్ సక్సెస్ అయిపోయాడు. అతనికి మంచి పాపులారిటీ కూడా ఉంది.

అలాంటి రవి ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. దీనితో అతని రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రవికి వారానికి మూడు లక్షల నుంచి అయిదు లక్షల వరకు ఇస్తున్నారట. రవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. అతనికి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పులేదని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Bigg Boss 3 Telugu 91 Episode Highlights | Srimukhi, Rahul Sipligunj |  Anchor Ravi | ALO TV - YouTube

భారీ ఫాలోయింగ్ ఉన్న రవి ఫైనల్ వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే లెక్కన చూసుకుంటే రవికి కోటిన్నర ముట్టుడు ఖాయమే.. ఇంకా ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచితే ఆ రెమ్యునరేషన్ పెంచే అవకాశం లేకపోలేదు.
ఇక ఇప్పటివరకు తనని రవిగా మాత్రమే చూశారని, రవికిరణ్ ని చూడలేదని.. తన వ్యక్తిత్వం ప్రజలకు చూపించేందుకు బిగ్ బాస్ షో లోకి వచ్చినట్టుగా రవి చెప్పుకొచ్చాడు.

Also Read :