Ananya Nagalla : వకీల్‌‌‌సాబ్ పిల్ల.. డోస్ పెంచింది మళ్లా… !
Latest Photo Gallery

Ananya Nagalla : వకీల్‌‌‌సాబ్ పిల్ల.. డోస్ పెంచింది మళ్లా… !

Ananya Nagalla : మల్లేశం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. ఫస్ట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసింది ఈ తెలంగాణ  బ్యూటీ(Ananya Nagalla).. ఇక తాజాగా వకీల్ సాబ్ సినిమాతో ఆకట్టుకుంది. ఈ మధ్య ఘాటు ఫోటో షూట్లతో అభిమానులకి షాక్ ఇస్తుంది ఈ పిల్ల..!

Also Read:

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image