Off Beat

MLA రోజా కూతురుకి I Love You చెప్పిన నెటిజన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

MLA  : సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దిమందిలో రోజా (MLA ) సెల్వమణి ఒకరు.

స్టార్ హీరోయిన్ గా అందరు హీరోలతో సినిమాలు చేసిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Image

ఇక ఆమె కూతురు అన్షుమాలిక కూడా అందరికి సుపరిచితురాలే.. అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

Image
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫాలోవర్స్‌తో మాట్లాడింది. ఈ క్రమంలో ఆమెకి ఓ ఓ నెటిజన్ స్పానిష్ బాషలో ఐ లవ్ యూ అని చెప్పాడు.

 అన్షుకు స్పానీష్‌లో టీ అమో అంటూ ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్ Photo : Instagram
దీనికి అన్షు ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళ్ లో విజయసేతుపతి, తెలుగులో నాగార్జున అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.

Image
భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏమో తెలియదని సమాధానం ఇచ్చింది.

Also Read :